Young Rajasthan Royals batsman Yashasvi Jaiswal has expressed his joy of having spoken to and picked the brains of the legendary Sachin Tendulkar.
#SachinTendulkar
#YashasviJaiswal
#IPL2021
#RajasthanRoyals
#Cricket
#TeamIndia

ఒమన్ పర్యటనకు వెళ్లే ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో ముచ్చటించడంతో పట్టరాని సంతోషంలో మునిగిపోయానని రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మన్ యశస్వి జైశ్వాల్ అన్నాడు. అంతపెద్ద ఆటగాడు తనకు సలహాలివ్వడం అద్భుతంగా అనిపించిందన్నాడు. టీమిండియాకు ఆడడమే తన లక్షమని యశస్వి జైశ్వాల్ పేర్కొన్నాడు.